Defence Ministry: ఉద్యోగ కల్పనలో భారత రక్షణ శాఖదే అగ్రస్థానం

ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యవస్థగా.. భారత రక్షణశాఖ నిలిచింది. సైనికులు, సైనికేతరులు కలిపి రూ.29.20 లక్షల మంది సిబ్బందితో భారత రక్షణ శాఖ ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులను కలిగి ఉందని జర్మనీకి చెందిన ‘స్టాటిస్టా’ వెల్లడించింది. రెండో స్థానంలో అమెరికా రక్షణశాఖ నిలిచినట్లు ప్రకటించింది.

Published : 29 Oct 2022 18:45 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు