Cable Rail Bridge: తొలి రైల్వే కేబుల్‌ బ్రిడ్జ్‌.. ప్రత్యేకతలివే..!

దేశంలో తొలి కేబుల్‌ రైల్వే బ్రిడ్జ్ (India First Cable Rail Bridge) పనులు తుదిదశకు చేరుకున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో నిర్మిస్తున్న అంజీఖాద్ వంతెన (Anjikhad Bridge) నిర్మాణం మే నెల లోగా పూర్తవుతుందని ఉత్తర రైల్వే అధికారులు తెలిపారు. కట్రా-బనిహాల్ స్టేషన్ల మధ్య నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం ఇంజినీరింగ్ అద్భుతం కానుందని రైల్వే అధికారులు అంటున్నారు.

Updated : 26 Mar 2023 19:59 IST

మరిన్ని