Indian Navy: నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’..

భారత నౌకాదళ(Indian Navy) శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. దేశీయంగా తయారు చేసిన స్టెల్త్‌ గైడెడ్‌ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌(INS Mormugao)’ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath Singh) ఆదివారం నౌకాదళంలో ప్రవేశపెట్టారు. 

Published : 18 Dec 2022 17:11 IST

Tags :

మరిన్ని