India at UN: ఐరాసలో పాక్‌ ‘శాంతి’ మాట.. దీటుగా బదులిచ్చిన భారత్‌

అంతర్జాతీయ వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్‌కు దిల్లీ దీటుగా బదులిచ్చింది. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని దుయ్యబట్టింది. ముంబయి పేలుళ్ల ఘటనను ప్రస్తావిస్తూ.. శాంతికాముకులెవరూ ఆ భీకర దాడికి కుట్రలు పన్నిన వారికి ఆశ్రయం ఇవ్వబోరని మండిపడింది.

Published : 24 Sep 2022 14:49 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని