Republic Day: గణతంత్ర వేడుకలకు సిద్ధమైన భారతావని

భారతావని గణతంత్ర వేడుకలకు(Republic Day) సిద్ధమైంది. దేశ రాజధాని దిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాటు చేశారు. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం భారత్‌లో తయారు చేసిన ఆయుధాలను మాత్రమే ఆర్మీ దీనిలో ప్రదర్శించనుంది.

Updated : 23 Jan 2024 16:40 IST

భారతావని గణతంత్ర వేడుకలకు(Republic Day) సిద్ధమైంది. దేశ రాజధాని దిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాటు చేశారు. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం భారత్‌లో తయారు చేసిన ఆయుధాలను మాత్రమే ఆర్మీ దీనిలో ప్రదర్శించనుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు