Ladakh: చైనా కవ్వింపు చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు.. తూర్పు లద్దాఖ్‌లో సరికొత్త రహదారి!

వాస్తవాధీనరేఖ వెంట చైనా కవ్వింపు చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు... భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో సరికొత్త రహదారి నిర్మాణం చేపట్టింది. 135 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారితో టిబెట్ శరణార్థులు దుంగ్తి ప్రాంతానికి రావడానికి వీలుగా ఉంటుంది. చైనాతో సరిహద్దు వివాదం తలెత్తిన ప్రాంతానికి భారీ ట్యాంకులను సులభంగా తరలించేందుకు అవకాశం ఉంటుంది.

Published : 29 Jan 2023 16:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు