Elon Musks:మస్క్‌కు పోటీగా సునీల్ మిత్తల్‌.. ‘వన్‌వెబ్’కోసం పెద్దఎత్తున ఉపగ్రహ ప్రయోగాలు

ప్రపంచంలోని ఏ మూలకైనా ఉపగ్రహాల సాయంతో ఇంటర్నెట్ సేవలు అందించే దిశలో అంతర్జాతీయ సంస్థలు  దూసుకెళుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ కుబేరుడు ఎలాన్  మస్క్‌(Elon Musk)కు చెందిన స్టార్ లింక్(Star Link) సంస్థ పలు దేశాల్లో సేవలు అందిస్తుండగా భారతీయ కంపెనీ అయిన భారతీ ఎంటర్ ప్రైజెస్  దానికి పోటీగా అవతరిస్తోంది. ఈ క్రమంలో చేపట్టిన వన్ వెబ్(One Web) ప్రాజెక్టు కోసం పెద్దఎత్తున ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సాయంతో ఇంటర్నెట్ సేవలు  అందించే దిశలో భారత్  కీలకపాత్ర పోషిస్తుందని భారతీ ఎంటర్ ప్రైజెస్ , ఎయిర్‌టెల్ సంస్థ ఛైర్మన్  అయిన సునీల్  మిత్తల్  వెల్లడించారు.

Updated : 28 Mar 2023 12:37 IST

Tags :

మరిన్ని