US Visa: భారతీయులకు తీపి కబురు తెలిపిన అమెరికా..!

భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా తీపికబురు అందించింది. ఏడాదికి దాదాపు 12 లక్షల వీసాలు మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు.. భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం మెక్సికో, చైనాకు  అమెరికా అత్యధికంగా వీసాలను జారీ చేస్తోంది. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న భారత్ అధిక వీసాల జారీ తర్వాత రెండో స్థానానికి వచ్చే అవకాశముందని అమెరికా భావిస్తోంది.

Published : 11 Nov 2022 13:05 IST

Tags :

మరిన్ని