India - Pakistan: భారత్‌ - పాక్‌ మధ్య అణు యుద్ధం త్రుటిలో తప్పిందా..?

భారత్ - పాకిస్థాన్‌ మధ్య అణు యుద్ధం త్రుటిలో తప్పిందా..? బాలకోట్ మెరుపు దాడుల అనంతరం భారత్‌పై.. దాయాది దేశం అణ్వస్త్ర ప్రయోగానికి సిద్ధమైందా..? అణ్వస్త్ర దాడికి సిద్ధమైన పాక్‌కు.. గట్టిగా బుద్ధి చెప్పేందుకు మోదీ ప్రభుత్వం కూడా ప్రణాళికలు రచించిందా? అగ్రరాజ్యం అమెరికా జోక్యంతోనే ఈ యుద్ధం ఆగిందా? అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తున్నాయి? అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి.. మైక్ పాంపియో పుస్తకంలో ఉన్న ఆ సంచలనాల విషయాలేంటీ..? ఈ వీడియోలో..

Published : 25 Jan 2023 14:55 IST

Tags :

మరిన్ని