Population: ఐరాస అంచనాల కంటే ముందే జనాభాలో భారత్‌ నం.1.. ఎలా అయిందంటే?

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందిన చైనా.. ప్రస్తుతం ఈ జాబితాలో రెండో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. డ్రాగన్‌ను వెనక్కినెట్టి జనాభాలో నంబర్ వన్ దేశంగా భారత్ అవతరించినట్లు పలు అంతర్జాతీయ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం భారత్‌, చైనాల జనాభా ఎంత?ఐక్యరాజ్యసమితి అంచనాల కంటే ముందే భారత్ అగ్రస్థానానికి ఎలా చేరింది?వంటి అంశాలు ఈ వీడియోలో చూద్దాం.

Published : 18 Jan 2023 20:22 IST

Tags :

మరిన్ని