Cheetahs: దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు వచ్చేస్తున్నాయ్‌..!

దాదాపు 74 ఏళ్ల తర్వాత గతేడాది భారత్‌లోకి ప్రవేశించిన చీతాల(Cheetahs) సంఖ్య పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకురానుంది. ఈ మేరకు ఆ దేశంతో ఒప్పందం చేసుకుంది. వచ్చేనెలలో మరో 12 చీతాలు భారత్‌కు రానున్నాయి.

Updated : 27 Jan 2023 19:18 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు