Indian Economy: బ్రిటన్‌ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!

కరోనా మహమ్మారి సృష్టించిన సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడమే గాక, వేగంగా అడుగులు వేస్తూ సత్తా చాటుతోంది. తాజాగా బ్రిటన్‌ను దాటేసి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా అవతరించిందని ‘బ్లూమ్‌బర్గ్‌’ వెల్లడించింది.

Published : 03 Sep 2022 17:29 IST

Tags :

మరిన్ని