Kohinoor Diamond: కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తెచ్చేందుకు మోదీ సర్కార్ ప్రయత్నాలు..?

రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించిన బ్రిటిషర్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు చెందిన కళాఖండాలను దోచుకుపోయారు. భారత్ నుంచి వారు తీసుకెళ్లిన విలువైన కళాఖండాల్లో కోహినూర్ వజ్రం (Kohinoor Diamond) ఒకటి. కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా.. బ్రిటన్ నుంచి సరైన సమాధానం రాలేదు. తాజాగా కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు రప్పించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

Published : 15 May 2023 11:06 IST

Tags :

మరిన్ని