China: అగ్ని-5 క్షిపణి పరీక్షపై నిఘా పెట్టిన చైనా

చైనాలోని ఏ ప్రాంతానికైనా చేరుకునే అగ్ని-5 క్షిపణిని పరీక్షించేందుకు భారత్ సిద్ధమైన వేళ.. డ్రాగన్‌కు చెందిన నిఘా నౌక హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకొచ్చింది. అగ్ని-5 క్షిపణి పరీక్ష నేపథ్యంలో బంగాళాఖాతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ భారత్ నోటీసు జారీ చేసిన వేళ.. చైనా నిఘా నౌక తన రూట్ మార్చుకుంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 సామర్థ్యాన్ని తెలుసుకునేందుకే హిందూ మహా సముద్రంలోకి చైనా నిఘా నౌక వచ్చిందనే కథనాలు వెలువడుతున్నాయి.

Updated : 14 Dec 2022 11:19 IST

Tags :

మరిన్ని