ఇషాన్‌.. కోహ్లి.. ఆట చూశారా?

మూడు వన్డేల సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ కాకుండా భారత్ సూపర్‌ విక్టరీ సాధించింది. నామమాత్రమైన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 409/8 భారీ స్కోరు చేయగా.. అనంతరం బంగ్లాదేశ్‌ 182 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్‌ కిషన్ (210), విరాట్ కోహ్లీ (113) విజృంభించారు. 

Published : 10 Dec 2022 23:05 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు