Population: భారత్‌లో అంతకంతకూ పెరుగుతున్న పట్టణ జనాభా

ప్రపంచ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 56 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా 2050 నాటికి ఆ సంఖ్య 68 శాతానికి చేరనుంది. మరోవైపు భారత్ లో ప్రస్తుతం 48 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పరచుకోగా 2035 నాటికి ఆ సంఖ్య 67.50 కోట్లకు చేరనుందని ఐరాస నివేదిక వెల్లడించింది.

Published : 30 Jun 2022 14:56 IST

Tags :

మరిన్ని