PM Modi: ప్రపంచ శాంతి, సుస్థిరతను కాపాడేందుకు శక్తిగా అది పని చేస్తుంది: మోదీ

భారత్ , అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం వాస్తవంగా పరస్పర నమ్మకంతో కూడినదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచ శాంతి, సుస్థిరతను కాపాడేందుకు శక్తిగా పని చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత్ , అమెరికా సంబంధాలను ఈ భూమి మీద అత్యంత సన్నిహితంగా మార్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

Published : 24 May 2022 16:21 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు