IND vs AUS: వందో టెస్టులో.. పుజారా విన్నింగ్‌ షాట్‌.. టీమ్‌ ఇండియా గెలుపు సంబరాలు!

నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని.. టీమ్‌ఇండియా (Team India) 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వందో టెస్టు ఆడుతున్న పుజారా తొలి ఇన్నింగ్స్‌లో పూర్తిగా విఫలమవ్వగా.. రెండో ఇన్సింగ్స్‌లో 31* పరుగులు చేయడమే కాకుండా విన్నింగ్‌ షాట్‌ (ఫోర్‌)తో మెరిశాడు. ఆ విజయ క్షణాలను మీరూ ఆస్వాదించండి.

Updated : 19 Feb 2023 17:10 IST

Tags :

మరిన్ని