Virat Kohli: కింగ్‌ కోహ్లీ విజయ ఘీంకారం... పిచ్‌కి పవర్‌ఫుల్‌ పంచ్‌లు

విరాట్‌ కోహ్లీ (Virat Kohli)ని.. ఛేదన రారాజు అని అంటుంటారు. అలా ఎందుకు పిలుస్తారో మరోసారి చూపించాడు. అది కూడా ప్రపంచ కప్‌ (T20 World Cup)లో, అందులోనూ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌ మీద. విజయం (Ind vs Pak) తర్వాక విరాట్‌ గెలుపు సంబరాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Published : 23 Oct 2022 20:43 IST

Tags :

మరిన్ని