CWG 2022: స్మృతి మెరుపులు.. ఫైనల్లో భారత్‌

కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో భారత జట్టు పతకం ఖాయం చేసుకుంది. శనివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో స్ఫూర్తిదాయక చేసిన హర్మన్‌ప్రీత్‌ సేన.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో నెగ్గింది. మ్యాచ్‌ హైలైట్స్‌ చూడండి.

Published : 07 Aug 2022 10:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని