IAF: గగనతలంలో నిగూఢ వస్తువు.. భారత వైమానిక దళం అప్రమత్తం

దేశ సరిహద్దులకు సమీపంలో ఇంఫాల్‌లో గాల్లో ఎగిరిన గుర్తుతెలియని వస్తువు కోసం భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. రెండు రఫేల్ యుద్ధవిమానాలతో గాలించింది. దాదాపు 3 గంటలు పౌర విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించిన ఈ ఘటన నేపథ్యంలో.. చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి గగనతల రక్షణ వ్యవస్థలను వాయుసేన యాక్టివేట్ చేసింది. 

Published : 20 Nov 2023 19:49 IST
Tags :

మరిన్ని