zim vs ind: జింబాబ్వేపై విజయం.. టీమ్‌ఇండియా ‘కాలా చష్మా’ స్టెప్పులు..!

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన అనంతరం టీమ్‌ఇండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ‘కాలా చష్మా’ హిందీ పాటకు డ్యాన్స్‌ చేస్తూ అదరగొట్టారు. ఈ వీడియో రీల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో శిఖర్‌ ధావన్‌ షేర్‌ చేశారు. వీడియోను మీరూ చూసేయండి.. 

Published : 23 Aug 2022 10:04 IST

Tags :

మరిన్ని