National: 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. వివాహానికి చట్టబద్ధత ఇవ్వండి.. !

భారత్‌లో ఇప్పుడిప్పుడే స్వలింగ సంపర్కులు బహిరంగంగా లైంగిక ధోరణిని వెల్లడిస్తున్నారు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చాలా మంది ఎల్‌జీబిటిక్యూ కమ్యూనిటీకి చెందిన జంటలు బయటికి వచ్చి తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. తమపై వేధింపులు ఆపి రక్షణ కోసం చట్టాలు చేయాలని వివాహం చేసుకోవడానికి అనుమతినివ్వాలని కోరుతున్నాయి. ఇదే కోవలోకి చెందిన ఓ జంట గత 15 ఏళ్లుగా ప్రేమబంధంలో ఉంటూ పెళ్లికి చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Updated : 03 Feb 2023 18:47 IST

Tags :

మరిన్ని