Hockey Worldcup 2023: మన హాకీ జట్టు స్టార్‌ ఆటగాడు.. ఐనా కటిక పేదరికమే

సాధారణంగా ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఆడిన జాతీయ స్థాయి క్రీడాకారులకు.. సెలబ్రెటీ హోదా, లగ్జరీ కార్లు, ఖరీదైన ఇల్లు ఉంటుంది. కానీ, అందరి ఆటగాళ్ల జీవితం పూలపాన్పు కాదు. అలాంటి స్టార్ ఆటగాడే నీలమ్ సంజీప్ జెస్. ప్రపంచకప్ భారత హాకీ జట్టులో కీలక ఆటగాడిగా మారినా.. నీలమ్  ఇప్పటికీ పెంకుటింటిలోనే ఉంటున్నాడు. కనీసం గ్యాస్, నీటి కనెక్షన్ లేని చిన్న ఇంటిలోనే నీలమ్ కుటుంబం జీవిస్తోంది. ఆ ఇంటికి కరెంట్ కూడా ఇటీవలే వచ్చింది.

Updated : 13 Jan 2023 16:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు