Indian IT: ఐటీలో భారత్‌ నుంచి మేం చాలా నేర్చుకోవాలి

భారతీయ యువత వైవిధ్యమైన లక్ష్యాలు ఎంచుకుని అద్భుతాలు చేస్తోందని, అందుకే ఐటీ రంగంలో ఆ దేశం మా కంటే ఎంతో ముందుందని చైనా ఐటీ రంగ నిపుణుడు మైక్‌లియూ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులలో గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగిన భారత్‌కు పోటీగా నిలిచేందుకు తమ టెక్‌ సంస్థలు చాలా కష్టపడాల్సి ఉందని అన్నారు. ఈ రంగంలో భారత్‌నుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలిపారు. తమ ఐటీ ఉత్పత్తులు ఇప్పటికే వృద్ధిని సాధించాయనీ..అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న భారత్‌తో పోలిస్తే చాలా వెనకంజలో ఉన్నామన్నారు.

Published : 12 Dec 2022 12:04 IST

మరిన్ని