Crime News: కుక్క మెురిగిందని ఆస్ట్రేలియా యువతిని చంపేశాడు..!

24 ఏళ్ల ఆస్ట్రేలియా యువతి హత్య కేసులో అరెస్టైన భారత సంతతి వ్యక్తి రాజ్ విందర్ సింగ్.. దిల్లీ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. క్వీన్స్ ల్యాండ్‌లోని వంగెట్టి బీచ్‌లో యువతి పెంపుడు శునకం తనను చూసి మొరగడం వల్లే గొడవ మొదలై.. ఆమెను హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. 2018లో జరిగిన ఈ హత్య ఘటన తర్వాత రెండు రోజులకే భారత్‌కు వచ్చేసిన రాజ్ విందర్‌ను శుక్రవారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై రూ.10 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల రివార్డు ఉంది.

Published : 26 Nov 2022 16:46 IST

Tags :

మరిన్ని