Hyderabad: నేను పవర్‌ఫుల్‌ ఉమన్‌..అందుకే పవర్‌లిఫ్టింగ్‌ ఎంచుకున్నా

క్రికెట్‌, బ్యాడ్మింటన్ , హాకీ లాంటి క్రీడాల్లో భారత్  నుంచి ఎక్కువ మంది మహిళ క్రీడాకారులు పోటీ పడే విభాగాలు ఇవి. కానీ, ఆ యువతి తను పవర్ పుల్ ఉమెన్  అని నిరూపించుకోవడానికి పవర్ లిఫ్టింగ్ ను ఎంచుకుంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ ఆకట్టుకుంటోంది. తనే హైదరాబాద్ కు చెందిన వైష్ణవి. రాబోయే పోటీల్లో భారత్  తరపున పాల్గొని మరిన్ని పతకాలు సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్న వైష్ణవితో ప్రత్యేక ముఖాముఖి.

Published : 30 Jun 2022 22:32 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు