CWG 2022: కామన్వెల్త్‌ క్రీడలు.. క్రికెట్లో అమ్మాయిలకు రజతమే

కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన మహిళల క్రికెట్లో భారత జట్టు రజతంతో సరిపెట్టుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సేన 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.

Published : 08 Aug 2022 12:59 IST

మరిన్ని

ap-districts
ts-districts