Crude Oil: రష్యా నుంచి దిగుమతి.. ఐరోపా దేశాలకు భారత్‌ ఎగుమతి

అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో.. భారత్ మరింత కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురు దిగుమతి చేసుకొని.. దానిని ప్రాసెసింగ్ చేసి అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ పరిణామాన్ని.. అమెరికా, ఐరోపా దేశాలు కూడా స్వాగతిస్తున్నాయి. భారత్.. రష్యా నుంచి ఎంత తక్కువ ధరకు ఇంధనం కొనుగోలు చేస్తే పుతిన్ సర్కారు అంత ఎక్కువగా నష్టపోతుందని వాదిస్తున్నాయి.

Published : 05 Feb 2023 19:13 IST

Tags :

మరిన్ని