IndiGo Fligh: ఎయిరిండియా నియామక ప్రక్రియ.. 900 ఇండిగో విమానాలు ఆలస్యం!

ఎయిరిండియా నియామక ప్రక్రియ వందలాది ఇండిగో విమానాల ఆలస్యానికి కారణమైంది. గతవారం 900 ఇండిగో విమానాల రాకపోకల్లో తీవ్ర ఆలస్యానికి ఇదే కారణమని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అనారోగ్యం పేరిట ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టి వెళ్లినట్లు తెలిపాయి. త్వరలో మరో రెండు కొత్త విమానయాన సంస్థలు అకాసా, జెట్ ఎయిర్ వేస్ 2.0 కూడా తమ ఆపరేషన్స్ ప్రారంభించనున్నాయి. ఇందుకోసం నియామక ప్రక్రియను ప్రారంభించనున్నాయి.

Published : 04 Jul 2022 16:15 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని