Indian Army: శత్రు డ్రోన్లపై భారత సైన్యం డేగాస్త్రం

శత్రువులపై పోరుకు, బాంబులను గుర్తించడానికి ఎన్నో ఏళ్లుగా డాగ్ స్క్వాడ్ సేవలు మనం చూస్తున్నాం. ఇప్పుడు భారత సైన్యం పక్షుల సాయం కూడా తీసుకుంటోంది. శత్రు డ్రోన్లను కూల్చడానికి డేగలకు శిక్షణ ఇస్తోంది. చైనా సరిహద్దుల్లో భారత్-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాల్లో భాగంగా ఈ డేగాస్త్రాన్ని భారత్ ప్రదర్శించింది.

Published : 30 Nov 2022 13:41 IST

Tags :

మరిన్ని