Indonesia - Bali: కరవు పరిస్థితుల్లో బాలి ప్రాంతం

పచ్చని పంటపొలాలతో కళకళలాడే ఇండోనేషియాలోలి బాలి ప్రాంతం.. ప్రస్తుతం కళావిహీనంగా మారిపోయింది. తీవ్రమైన కరవు పరిస్థితులు వెంటాడుతుండగా.. రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పర్యాటకానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ విచ్చలవిడిగా నీటి దుర్వినియోగమే ఈ పరిస్థితికి కారణమని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 13 Dec 2022 22:22 IST

Tags :

మరిన్ని