Indonesia: త్వరలో ఇండోనేషియా కొత్త రాజధానిగా ‘నుసంతర’.. ఎందుకంటే?

ఏ దేశానికైనా రాజధాని అనేది ఆయువుపట్టు లాంటిది. కానీ, జనాభా విస్ఫోటనం, కాలుష్యం ఇతర సమస్యలతో ఇండోనేషియా రాజధాని జకార్తా సతమతమవుతోంది. జకార్తాలోని మూడింట ఒక వంతు భూభాగం భవిష్యత్‌లో సముద్రంలో మునిగిపోబోతోందన్న అంచనాలతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీంతో కొత్త రాజధాని నిర్మాణాన్ని చేపట్టి దానికి ‘నుసంతర (Nusantara)’ అని పేరుపెట్టింది. అయితే, న్యూయార్క్‌ నగరానికి రెండింతల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ రాజధాని నిర్మాణంతో.. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 10 Mar 2023 15:30 IST
Tags :

మరిన్ని