AP Industries: ఆంధ్రప్రదేశ్‌ను వీడిపోతున్న దిగ్గజ పారిశ్రామిక సంస్థలు

తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించిన పరిశ్రమలనే కాదు.. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన దిగ్గజ సంస్థలపైనా వైకాపా ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ప్రతాపం చూపారు. వాటిని రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న సింగపూర్ కన్సార్షియం దగ్గర నుంచి మొదలు.. లులూ, అదానీ, ప్లాంక్లిన్ టెంపుల్టన్.. ఇలా తరలి వెళ్లిన కంపెనీల జాబితాలో చాలా సంస్థలు ఉన్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలు చాలా తక్కువ. వెళ్లగొట్టిన వాటి జాబితా మాత్రం చాంతాడంత ఉందంటూ ప్రజలు వాపోతున్నారు. 

Updated : 03 Dec 2022 14:22 IST

Tags :

మరిన్ని