KTR: తెలంగాణలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతం అవుతున్నాయి: కేటీఆర్‌

ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల దాక అద్భుత పురోగతితో.. తెలంగాణలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా.. యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి జరుగుతుందన్నారు. 

Published : 06 Jun 2023 18:49 IST

మరిన్ని