Union Budget 2023: కేంద్ర బడ్జెట్‍పై పారిశ్రామిక వర్గాల సంతృప్తి

నవీన భారత నిర్మాణానికి సప్త సూత్ర ప్రణాళికలంటూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌(Union Budget 2023)పై పారిశ్రామిక వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. అమృత కాలంలో ఆర్థిక వృద్ధి, అభివృద్ధి దిశగా కేంద్రం ప్రతిపాదనలు చేయడంపై హర్షం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని.. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, నూతన ఇంధన ఆవిష్కరణలకు ఈ బడ్జెట్ బాటలు పరుస్తుందని పారిశ్రామిక వర్గాలు వెల్లడించాయి. 

Published : 02 Feb 2023 09:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు