Revenge Murder: క్రైమ్‌ సినిమా రేంజ్‌లో పన్నాగం.. కథ అడ్డం తిరిగి కటకటాల పాలైంది

తల్లిదండ్రుల మరణానికి కారణమైన వారిని చంపాలని.. ఓ యువతి నిర్ణయించుకుంది. అందుకు క్రైమ్  సినిమా స్థాయిలో పథకం పన్నింది. మొదట తన పోలికలతో ఉన్న యువతిని చంపి.. తానే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం చేసుకుంది. అంతా నమ్మిన తర్వాత తల్లిదండ్రుల మరణానికి కారణమైన వారిని.. హత్య చేయాలని భావించింది. అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది. ప్రియుడితో చేసిన పన్నాగాలు విఫలమై.. కటకటాల పాలైంది. 

Published : 03 Dec 2022 11:53 IST

Tags :

మరిన్ని