TS News: సోషల్‌ మీడియా వేదికగా సేవ.. పేదలకు ఇళ్లు కట్టించిన యువకుడు!

సామాజిక మాధ్యమాలను (Social Media) ఎక్కువ మంది కాలక్షేపానికే వాడుతుంటారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన రేణికుంట రమేశ్ మాత్రం.. అవసరంలో ఉన్నవారికి అండగా ఉండేందుకు వినియోగిస్తున్నారు. కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్న వారికోసం.. దేశ, విదేశాల్లో ఉన్న దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 25మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. 

Updated : 02 Apr 2023 16:41 IST

మరిన్ని