First Bus: ఆర్టీసీ తొలితరం బస్సు విశేషాలు తెలుసా..?

మన రాష్ట్రానికి వచ్చిన ఫస్ట్ బస్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతులకు బాటలు వేసుకుంటూ.. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ ప్రస్థానం, తొలితరం బస్సులో ఉండే సౌకర్యాలు, నాటి సిబ్బంది అనుభవాల గురించి తెలుసుకుందాం.

Published : 16 Aug 2022 11:01 IST

Tags :

మరిన్ని