Khammam: ఖమ్మం సూదిమందు హత్యకేసుల్లో వెలుగులోకి ఆసక్తికర అంశాలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన రెండు సూదిమందు హత్యకేసుల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు హత్యకేసుల్లో వినియోగించిన ఇంజక్షన్లు.. ఒకే ఆస్పత్రి నుంచి తీసుకెళ్లినట్లు తొలుత గుర్తించినా.. తదుపరి విచారణలో ఒకటి కాదు.. రెండు ఆస్పత్రుల నుంచి బయటకు వెళ్లినట్లు తేల్చారు. సూదిమందు సరఫరాపై నిగ్గుతేల్చేందుకు మూడ్రోజులుగా ఔషధ నియంత్రణవిభాగం అధికారులు చేపట్టిన విచారణలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూడగా.. సమగ్రవివరాలతో కలెక్టర్‌కి నివేదిక సమర్పించారు. ఇంజక్షన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Published : 27 Sep 2022 10:35 IST

Tags :

మరిన్ని