YSRCP: పర్చూరు వైకాపాలో మరోసారి అంతర్గత విబేధాలు..!

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైకాపా (YSRCP)లో అంతర్గత విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇటీవల మార్టూరు జాతీయ రహదారిపైనున్న దాబా వద్ద ఇరువర్గాల పరస్పర దాడి ఘటన మరవకముందే.. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌పై విమర్శలు చేస్తూ ద్రోణాదుల సర్పంచ్ వంకాయలపాటి భాగ్యారావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ విధుల నుంచి తప్పించటంపై జాన్ వెస్లీ అనే యువకుడు వీడియో విడుదల చేయడమూ చర్చకు దారితీసింది. 

Published : 22 May 2023 17:57 IST
Tags :

మరిన్ని