Andhra News: తిరుపతిలో గుంతలమయంగా అంతర్గత రహదారులు

తిరుపతిలో అంతర్గత రహదారులు గుంతలమయమై ప్రమాదకరంగా మారాయి.అభివృద్ధి పనుల పేరుతో రోడ్లను తవ్వేసి వదిలేయడం నగరవాసులను నరకం చూపిస్తోంది.శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సిన నగరపాలక సంస్థ అధికారులు తాత్కాలికంగా మట్టి వేసి చేతులు దులుపుకుంటున్నారు.దీని వల్ల తరచూ ప్రమాదాల బారిన పడుతున్నామని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Published : 06 Aug 2022 12:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని