Hyderabad: గేమింగ్ యాప్‌ల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టిన ముఠా అరెస్ట్‌

సాఫ్ట్‌వేర్ ఆఫీసుల్ని తలపించేలా కార్యాలయం. ప్రతి ఒక్కరికీ కంప్యూటర్. సమర్ధంగా పనిచేసే ఉద్యోగులు. అయితే వీరందరిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఎందుకు అరెస్ట్  చేశారని అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్‌ల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టిన గేమింగ్ ముఠా ఇది. సైబరాబాద్ పోలీసులు వారి ఆట కట్టించారు.

Published : 31 Jan 2023 11:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు