Taiwan: తైవాన్‌లో నిలిచిన అంతర్జాలం.. చైనాపై ఆరోపణలు

తైవాన్‌లోని మాట్సూ ద్వీపం ఇంటర్నెట్‌ లేక నెలరోజులుగా ఒంటరిగా నిలిచిపోయింది. అయితే తైవాన్‌ నుంచి మాట్సూకు ఇంటర్నెట్ సరఫరా చేసే వైర్లను చైనా పడవలు కత్తిరించాయని తైవాన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. వీటికి సంబంధించి తమ వద్ద సరైన ఆధారాలు లేవని చెబుతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాల కోసం పాత సాంకేతికత వ్యవస్థను వాడుతున్నామన్నారు. ఇంటర్నెట్‌ లేకపోవడం వల్ల సమాచార వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 09 Mar 2023 12:26 IST

Tags :

మరిన్ని