Avadhanam: తెలుగు బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో యువ అవధానికి చోటు

ఆ యువకుడికి చిన్ననాటి నుంచే మాతృభాషపై విపరీతమైన మక్కువ. అదే అతడిని పద్య రచన, అవధానం వైపు నడిపింది. నిండా 20 ఏళ్లు కూడా లేని ఆ యువకుడు.. అప్పుడే 2 శతకాలు రాసేశాడు. 51 అవధానాలు(Avadhanam) పూర్తిచేసి పలు బిరుదులు కూడా అందుకున్నాడు. మరోవైపు మృదంగ వాద్యకారుడిగానూ మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. అలాంటి తెలుగులో అద్భుతంగా అవధానం చేస్తున్నాడు ఆ యువ పండితుడు ఉప్పలధడియం భరత్ శర్మ (Bharat Sharma).   

Published : 03 Jun 2023 13:43 IST
Tags :

మరిన్ని