Kalyan Ram: ఆ క్యారెక్టర్‌ ఎఫెక్ట్‌.. నా కూతురు చాలా భయపడింది: కల్యాణ్‌ రామ్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా వశిష్ఠ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించారు. సంయుక్తా మేనన్‌, కేథరిన్‌ కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పంచుకున్న విశేషాలు మీకోసం.

Published : 02 Aug 2022 20:17 IST

Tags :

మరిన్ని