Satya Kumar: రాళ్లు విసిరారు.. కర్రలతో కొట్టే ప్రయత్నమూ చేశారు: సత్యకుమార్‌

ముందస్తు ప్రణాళికతోనే తమపై దాడి జరిగిందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ (Satya Kumar) ఆరోపించారు. వైకాపాకు చెందిన కొందరు తమపై రాళ్లు విసిరారని.. కర్రలతో కొట్టే ప్రయత్నమూ చేశారన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయం సూచనల మేరకే జరిగినట్లు అనిపిస్తోందని మండిపడ్డారు. దీని వెనుక ఎవరున్నారనేది తేలాలన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. త్వరలో దీనిపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామంటున్న సత్యకుమార్‌తో ప్రత్యేక ముఖాముఖి..

Published : 31 Mar 2023 18:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు