Jagtial: ఆ వార్తల్లో నిజం లేదు: బోగ శ్రావణితో ప్రత్యేక ఇంటర్వ్యూ

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో నరకం అనుభవించానని.. అందుకే జగిత్యాల పుర ఛైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని బోగ శ్రావణి పునర్ఘుటించారు. ఒక వేళ అధిష్ఠానం మాట్లాడితే రాజీనామాపై ఆలోచిస్తానని.. ఇప్పటికైతే ఏం నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ మారుతానన్న వార్తల్లో నిజం లేదన్నారు. జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాపై తాను దోషిగా నిలబడాల్సి వచ్చిందంటోన్న శ్రావణితో ప్రత్యేక ముఖాముఖి..  

Updated : 26 Jan 2023 19:24 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు