Chor Bazar: చోర్‌బజార్‌.. ఆకాశ్‌ కోసం ఎర్రగడ్డలోనే బట్టలు!

ఆకాశ్‌ పూరి కోసం ఎర్రగడ్డలోనే బట్టలు కొన్నానని కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రసన్న చెబుతున్నారు. ఆకాశ్‌, గహనా సిప్పీ జంటగా తెరకెక్కిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. జీవన్‌ రెడ్డి దర్శకుడు. ఇవాళే విడుదలైంది. ఈ సందర్భంగా సినిమాలోని సాంకేతిక బృందం ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ విశేషాలు మీకోసం.

Published : 24 Jun 2022 16:51 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని