World Cup-2023: ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఖాయం: హెచ్‌సీఏ సీఈవో సునీల్ కంటే

క్రికెట్ ప్రపంచ కప్ (Cricket World Cup-2023) కోసం ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ముస్తాబవుతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రెండు వార్మప్, మూడు సాధారణ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 29న ఉప్పల్ స్టేడియంలో తొలి వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ సునీల్ కంటే స్టేడియం ఏర్పాట్లను వివరించారు.

Published : 21 Sep 2023 20:27 IST
Tags :

మరిన్ని